తెలంగాణ

telangana

ETV Bharat / videos

దూకే పోటీలో మాకు లేరు సాటి.! - cliff

By

Published : May 14, 2019, 8:15 AM IST

క్లిఫ్ డైవింగ్ ఓ సాహసోపేతమైన క్రీడ. అంతెత్తు నుంచి గాల్లో పల్టీలు కొడుతూ నీళ్లలో దూకాల్సి ఉంటుంది. పట్టు తప్పినా..గుండె చెదిరినా అంతే సంగతులు. ఐర్లాండ్ వేదికగా నిర్వహించిన 'ఆస్ట్రేలియన్ రీజినింగ్ ప్రపంచ క్లిఫ్ డైవింగ్' పోటీల్లో విజేతలుగా నిలిచి అబ్బురపరిచారు రియాన్ ఇఫ్లాండ్, కాన్​స్టాంటైన్ పొపొవికి. రియాన్ మహిళల విభాగంలో విజేతగా నిలవగా , కాన్​స్టాంటైన్ పురుషుల విభాగంలో టైటిల్ సాధించారు. టైటిల్ సాధించేందుకు కాన్​స్టాంటైన్ ఎంత ఎత్తు నుంచి దూకారో తెలుసా అక్షరాల 27 మీటర్లు.

ABOUT THE AUTHOR

...view details