తెలంగాణ

telangana

ETV Bharat / videos

పిల్లలకు టీకా వద్దంటూ వందల మంది ర్యాలీ

By

Published : Jan 15, 2022, 11:47 AM IST

Anti Vaccine Rally: పిల్లలకు కరోనా టీకా వద్దంటూ వందలాది మంది ఆస్ట్రేలియా సిడ్నీలో ర్యాలీ చేశారు. జెండాలు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ఆ దేశ ప్రభుత్వ వ్యాక్సినేషన్​ విధానంపై నిరసన తెలిపారు. మరికొందరు సెర్బియా జెండాలు ప్రదర్శిస్తూ.. టెన్నిస్ స్టార్​ జకోవిచ్​కు మద్దతు పలికారు.

ABOUT THE AUTHOR

...view details