తెలంగాణ

telangana

ETV Bharat / videos

చారిత్రక రైల్వే స్టేషన్​లో హింసాత్మక ఘర్షణలు! - Anti-Congo regime protest

By

Published : Feb 29, 2020, 8:59 AM IST

Updated : Mar 2, 2020, 10:36 PM IST

ఫ్రాన్స్​లోని చారిత్రక పారిస్​ రైల్వే స్టేషన్​ వద్ద చెలరేగిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. అమాయకులపై దాడికి పాల్పడ్డారు ఆందోళనకారులు. అనేక వాహనాలకు నిప్పంటించారు, దీంతో 'గేర్​ దే లయన్​ రైల్వే స్టేషన్'​ నిండా పొగ కమ్ముకుంది. పోలీసులు తీవ్రంగా శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ ప్రాంతంలో కాంగోలిస్ గాయకుడు 'ఫాల్లీ ఇపూపా​' నిర్వహించిన ఓ కార్న్​సర్ట్​​ను వ్యతిరేకిస్తూ.. నిరసనలు చెలరేగాయి. సెంట్రల్​ ఆఫ్రికా పాలనకు మద్దతుగా కాంగోలిస్​ ప్రభుత్వం నడుస్తుందని నిరసనకారుల నమ్మకం. ​
Last Updated : Mar 2, 2020, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details