తెలంగాణ

telangana

ETV Bharat / videos

కరోనా బాధితుల్లో స్ఫూర్తి కోసం ఆ డాక్టర్​ ఏం చేసిందంటే! - play Italian national anthem.

By

Published : Mar 23, 2020, 6:22 PM IST

ఇటలీలో కరోనా సోకిన కారణంగా లోమ్బార్ది నిర్బంధ కేంద్రంలో ఉన్న బాధితుల్లో ఉత్సాహం, స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నించింది సారా బార్బుటో అనే వైద్యురాలు. వారితో పాటు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి కూడా వినిపించేలా ఇటాలియన్​ జాతీయ గీతాన్ని మైక్​ ద్వారా వినిపించింది. అంతకు ముందు నిర్బంధ కేంద్రంలోని వైద్యులు, వైద్య సిబ్బంది.. మీ ఆరోగ్య గురించి ప్రతి క్షణం ఆలోచిస్తున్నారని బాధితుల్ని ఉద్దేశించి మాట్లాడారు.

ABOUT THE AUTHOR

...view details