నవ వధువుల కోసం ప్రత్యేక డిజైన్లు - fashion show
ప్రఖ్యాత అమెరికన్ ఫ్యాషన్ ఐకాన్ అమ్సేల్ గుర్తుగా వివిధ డిజైన్లను రూపొందించారు డిజైనర్ లాఫొంటైన్. పాశ్చత్య దేశాల్లో నూతన వధువులకు నప్పేలా తెలుపు రంగులో వీటిని తయారు చేశారు. న్యూయర్క్ నగరంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో ఈ దుస్తుల్ని ధరించిన మోడళ్లు.. ర్యాంప్ వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు.