విమానాలకు పార్కింగ్ స్థలం దొరక్క ఇక్కట్లు! - Airlines parking planes due to virus impact
కరోనా వైరస్ అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థలు తమ సర్వీసులను ఆపేశాయి. ఎక్కడి విమానాలను అక్కడే నిలిపివేశాయి. అత్యంత రద్దీగా ఉండే దక్షిణ కాలిఫోర్నియా విమానాశ్రయం సహా ఇతర ఎయిర్పోర్టులు పార్క్ చేసిన విమానాలతో నిండిపోయాయి.
Last Updated : Mar 25, 2020, 12:46 PM IST