తెలంగాణ

telangana

ETV Bharat / videos

అఫ్గాన్​​లో 'ఆకలి' ఆందోళనలు.. ఆరుగురు మృతి - Afghanistan protesters

By

Published : May 9, 2020, 11:26 PM IST

కరోనా కష్టకాలంలో పేదలకు ఆహారం అందించడంలో అఫ్గాన్​ ప్రభుత్వం విఫలమైందని పెద్దఎత్తున ఆందోళనలు చేశారు అక్కడి ప్రజలు. ఘోర్​ ప్రావిన్సులో ఆహార పంపిణీ చేస్తున్న భద్రతా దళాలపై ఆగ్రహించిన నిరసనకారులు.. వారిపై దాడికి దిగారు. ఈ ఉద్రిక్త ఘటనలో సుమారు 6 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details