అమెరికాలో ఇంధన ట్రక్ పల్టీ.. చెలరేగిన మంటలు - ఇండియానా అగ్నిప్రమాదం
అమెరికాలోని ఇండియానాలో ఐ-70 జాతీయ రహదారిపై జెట్ ఇంధన లోడుతో వెళ్తున్న ట్రక్ పల్టీ కొట్టింది. ఈ క్రమంలో భారీగా మంటలు చెలరేగి పరిసరాలను దట్టమైన పొగ కమ్మేసింది. వాహనం డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
Last Updated : Mar 2, 2020, 1:41 AM IST