తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇంధన ట్రక్కు బోల్తా.. చుట్టూ దట్టమైన పొగ - ఒకరు మృతి ఐదుగురికి గాయాలు

By

Published : Oct 14, 2019, 6:49 AM IST

Updated : Oct 14, 2019, 7:29 AM IST

దక్షిణ హండరస్​లోని జర్మేనియాలో ఓ భారీ ఇంధన ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. రోడ్డుపక్కనే ఉన్న ఓ ఇంటిపై పడిన ట్రక్కు నుంచి ఇంధనం బయటికి రావడం వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవరు మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మంటలు అంతకంతకూ పెరగుతూ మరో ఐదు ఇళ్లకు వ్యాపించాయి. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
Last Updated : Oct 14, 2019, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details