తెలంగాణ

telangana

ETV Bharat / videos

లైవ్​ వీడియో: సర్ఫర్​పై షార్క్​ దాడి - Shark attacks in Australia 2020

By

Published : Jun 7, 2020, 2:23 PM IST

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్​వేల్స్​ తీరంలో దారుణం జరిగింది. దక్షిణ కింగ్​క్లిఫ్​లోని సాల్ట్​బీచ్ వద్ద ఓ సర్ఫర్​పై మూడు మీటర్ల పొడవైన ఓ సొరచేప దాడిచేసింది. చుట్టుపక్కలవారు వెంటనే స్పందించి అతడ్ని విడిపించారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన అతను, కాసేపటికే మరణించాడు. ఈ ఘటనతో అక్కడివారందరినీ తక్షణమే ఖాళీ చేయించిన అధికారులు.. 24 గంటలపాటు బీచ్​ను మూసివేశారు. ఇలాంటి ఘటన ఆస్ట్రేలియాలో జరగడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి.

ABOUT THE AUTHOR

...view details