ఉత్తర ఐరోపాలో టోర్నడోల బీభత్సం - లక్జెంబర్గ్
ఉత్తర ఐరోపాను అకాల తుపాన్లు ముంచెత్తుతున్నాయి. నెదర్లాండ్స్, లక్జెంబర్గ్ దేశాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. లక్జెంబర్ల్లో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. వంద ఇళ్లు ధ్వంసమయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నెదర్లాండ్స్ రాజధాని అమ్స్టెర్డ్యాంలో టోర్నడో వల్ల చాలా వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. నెదర్లాండ్స్లో సుడిగాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు.
Last Updated : Sep 26, 2019, 4:01 PM IST