తెలంగాణ

telangana

ETV Bharat / videos

అమెరికా: భారీ విస్ఫోటనానికి భవనం ఆహుతి - ఆస్తినష్టం

By

Published : Aug 26, 2019, 9:21 AM IST

Updated : Sep 28, 2019, 7:15 AM IST

అమెరికా మేరీలాండ్​లోని ఓ వాణిజ్య సముదాయంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. గాస్​ పైపు(సహజవాయువు) పేలడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. తక్షణం స్పందించిన అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు తెలిపారు. పేలుడు శబ్దం మైళ్ల దూరం వరకు వినపడింది.
Last Updated : Sep 28, 2019, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details