మంచుకొండలపై చీకీ పాండాల సందడి - First round of snowfall in China
చైనా పాండాలు మంచుప్రాతంలో సందడి చేస్తూ కనిపించాయి. వాయువ్య చైనాలోని కింగ్హయ్ రాష్ట్రంలో మంచులో చీకీ అనే రెండు పాండాలు ఆటలాడాయి. సుమారు నాలుగేళ్ల వయసుండే ఈ పాండా జోడీ హిమప్రాంతంలో మురిసిపోతూ చూపరులను ఆకట్టుకున్నాయి. గతంలో ఎన్నడూ మంచుగడ్డలపై ఆడుకోలేదన్నట్టుగా ఉత్సాహంగా కనిపించాయి.