తెలంగాణ

telangana

ETV Bharat / videos

కారు దొంగల కోసం సినీ ఫక్కీలో పోలీసుల చేజింగ్​ - latest america news

By

Published : Jan 3, 2020, 10:42 AM IST

అమెరికా నెవెడా రాష్ట్రంలోని లాస్​వెగాస్​ నగరంలో ఓ జంట కారును దొంగలించి వెళ్తుండగా పోలీసులు వెంబడించారు. కారు అదుపుతప్పటం వల్ల వాహనాన్ని రోడ్డుపైనే వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. సమీపంలోని ఇళ్లుల్లోని గోడలు దూకుతూ వెళ్లినా వారిని పోలీసులు వదల్లేదు. చాకచక్యంతో వారిని పట్టుకున్నారు. ఆద్యంతం సినీ ఫక్కీలో జరిగిన చేజింగ్​ దృశ్యాలు వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details