తెలంగాణ

telangana

ETV Bharat / videos

వైరల్​ వీడియో: తైవాన్​లో కూలిన భారీ క్రేన్ - తైవాన్ వార్తలు

By

Published : Jun 3, 2021, 10:05 PM IST

తైవాన్ ఓడరేవులో భారీ క్రేన్​ నేలకూలింది. అది పక్కనే ఉన్న మరో క్రేన్​ని ఢీకొని షిప్పింగ్ కంటైనర్​పై పడటంతో వందలకొద్దీ కంటైనర్లు ధ్వంసమయ్యాయి. హాంకాంగ్​కి చెందిన 86,000 టన్నుల నౌక ఓడరేవులో లంగరు వేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోర్ట్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఓ కార్మికుడి చెయ్యి తెగిపడింది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసేశారు.

ABOUT THE AUTHOR

...view details