తెలంగాణ

telangana

ETV Bharat / videos

లైవ్​ వీడియో:హెలికాఫ్టర్​పై రాకెట్​ దాడి.. అందరూ మృతి - తాజా తెలుగు వార్తలు

By

Published : Feb 15, 2020, 3:03 PM IST

Updated : Mar 1, 2020, 10:23 AM IST

సిరియాలో ఓ ప్రభుత్వ హెలికాఫ్టర్​ కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సైనిక అధికారులు తెలిపారు. హెలికాఫ్టర్​ కూలిపోవడానికి ముందు ఆకాశం నుంచి మంటలతో దూసుకొచ్చింది. రాకెట్​ దాడి జరగడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని టర్కీ మద్దతుదారులు ప్రకటించారు. సిరియా సైన్యం తమ పౌరులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినందునే.. ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Last Updated : Mar 1, 2020, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details