తెలంగాణ

telangana

చమురు శుద్ధి కర్మాగారంలో అగ్ని ప్రమాదం

By

Published : Jun 22, 2019, 7:44 AM IST

అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారంలోని బ్యూటేన్​ విభాగంలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున జ్వాలలు ఎగిసిపడగా చుట్టుపక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details