తెలంగాణ

telangana

ETV Bharat / videos

రయ్​ రయ్​: డ్రాగన్​ వేగంతో దూసుకెళ్లిన బోట్లు - చైనా

By

Published : Jun 7, 2019, 10:39 AM IST

తూర్పు చైనా ఫుజియాన్​ రాష్ట్ర​ రాజధాని ఫుజోవ్​ నగరంలో డ్రాగన్​ బోట్ల​ పోటీలు అట్టహాసంగా సాగాయి. గురువారం జరిగిన పోటీల్లో 43 జట్లు పాల్గొన్నాయి. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన 1000 మీటర్లతో పాటు మొత్తం నాలుగు రకాల పోటీలు ఉంటాయి. గత ఏడాది సుమారు 2 లక్షల 30 వేల మంది ఈ ఉత్సవాలను చూసేందుకు వచ్చారు. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు.

ABOUT THE AUTHOR

...view details