తెలంగాణ

telangana

ETV Bharat / videos

జపాన్​లో తళుక్కుమన్న కాంతిపుంజం - ఉల్క

🎬 Watch Now: Feature Video

By

Published : Nov 30, 2020, 5:04 PM IST

జపాన్​లో ఆదివారం ఓ కాంతిపుంజం తళుక్కుమంది. ప్రకాశమంతమైన వెలుగులతో భూమివైపునకు దూసుకొచ్చినట్లుగా కనిపించి ఒక్క క్షణంలో మాయమైంది. ఈ వీడియో వైరల్​ అయ్యింది. ఈ ఉల్కకు సంబంధించిన కొన్ని రేణువులు భూమిపై పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details