శక్తి స్వరూపిణిగా పుదుచ్చేరి మంత్రి.. వినూత్నంగా మహిళా దినోత్సవం - అంతర్జాతీయ మహిళా దినోత్సవం
International Women's Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పుదుచ్చేరి రవాణాశాఖ మంత్రి చండీరా ప్రియాంక వినూత్నంగా జరుపుకున్నారు. ఒంటి నిండా నగలు ధరించి, తలకు కిరీటాన్ని పెట్టుకుని అమ్మవారి వేషధారణలో ముస్తాబయ్యారు. మహిళను శక్తి స్వరూపిణిగా భావించి, వారి గౌరవాన్ని చాటేలా అమ్మవారి వేషధారణలో ఓ వీడియోను విడుదల చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST