తెలంగాణ

telangana

ETV Bharat / videos

20 అడుగుల పైథాన్​ కలకలం.. భయాందోళనలో జనం - అడవుల్లో పైథాన్​

By

Published : Mar 29, 2022, 10:41 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

Huge Python Spotted: బిహార్​ పశ్చిమ చంపారన్​ జిల్లాలో ఓ పెద్ద కొండచిలువ కనిపించింది. జనం ఉలిక్కిపడ్డారు. దాదాపు 20 నుంచి 22 అడుగులు ఉంటుందని అంచనావేస్తున్నారు. సోమవారం రాత్రి.. బగాహా వద్ద వాల్మీకి టైగర్​ రిజర్వ్​ ప్రాంతం వద్ద అడవి నుంచి నివాస ప్రాంతాలవైపు రోడ్డు దాటుతూ కనిపించింది. స్థానికులు వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయగా వైరలైంది. రాత్రివేళలో వన్యప్రాణులు జనావాసాల సమీపంలో సంచరిస్తుండటం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details