Holi Celebrations: రంగుల కేళి.. ఆనందాల హోలీ.. - హోలీ సందర్భంగా పూజలు
HOLI CELEBRATIONS: దేశవ్యాప్తంగా హోలీ సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా.. హోలీ సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. కుల మతాలకు అతీతంగా వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకొని సందడి చేశారు. ఆడి, పాడి సంబరాల్లో మునిగితేలారు. కేంద్రమంత్రులు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హోలీ వేడుకల్లో మెరిశారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST