తెలంగాణ

telangana

ETV Bharat / videos

షాకింగ్​ వీడియో.. అప్పటివరకు విధులు నిర్వహిస్తూ అంతలోనే.. - ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రా వార్తలు

By

Published : Mar 27, 2022, 9:47 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

Constable Fell Under Train: ఉత్తర్​ప్రదేశ్​లోని తాజ్​నగరి ప్రాంతంలోని రాజా మండీ రైల్వే స్టేషన్​లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. విధులు నిర్వహిస్తున్న ఓ జీఆర్​పీ కానిస్టేబుల్​ ప్రమాదవశాత్తు కదులుతున్న రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. శనివారం రాత్రి 9.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ప్లాట్​ఫామ్​ వద్ద విధులు నిర్వహిస్తున్న రింగల్​ కుమార్​ సింగ్ అస్వస్థతకు గురయ్యాడు. కళ్లు తిరిగి తూలుతూ అదుపు తప్పి పక్కనే వెళ్తున్న గూడ్స్​ రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. సంబంధిత దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details