Yadadri Drone Visuals: పనుల పరుగులు.. యాదాద్రి క్షేత్రానికి తుది మెరుగులు - యాదాద్రి ఆలయ దృశ్యాలు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధాన ఆలయ ఉద్ఘాటన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి 28న గర్భాలయంలో భక్తులకు పునఃదర్శనం కల్పించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. కొండపైన.. నలువైపులా కొనసాగుతున్న నిర్మాణాలతో పాటు ప్రెసిడెన్షియల్ సూట్ల పనులు తుది దశకు చేరాయి. ఈ సుందరమైన కట్టడం అపురూప డ్రోన్ దృశ్యాలు మీకోసం...