తెలంగాణ

telangana

ETV Bharat / videos

TRS leaders Celebrating: తెలంగాణ భవన్‌లో అంబరాన్నంటిన సంబరాలు... - Telangana Bhavan

🎬 Watch Now: Feature Video

By

Published : Dec 14, 2021, 2:38 PM IST

TRS leaders Celebrating: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12కు 12 స్థానాలు గెలుపొందడంతో.... తెరాస శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ భవన్‌లో డప్పుచప్పుళ్లు, డీజే మోతలతో గులాబీ శ్రేణులు ఆడిపాడుతున్నారు. పార్టీ శ్రేణులు పటాకులు పేలుస్తూ ఉత్సాహంగా గంతులేశారు.

ABOUT THE AUTHOR

...view details