తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఏడు కొండలపై మనసు దోచుకుంటున్న మంచు అందాలు - tirumla snow latest video

By

Published : Nov 29, 2020, 11:26 AM IST

కలియుగదైవం.. కోనేటి రాయుడు కొలువైన ప్రాంతంలో ప్రకృతి రమణీయత చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. శ్రీమంతుడైన శ్రీనివాసుడు నెలకొన్న ఏడు కొండల సోయగాలకు.. మంచు అందాలు జతైతే.. ఇంకేముంది శ్రీనివాసుని కళ్యాణంలా.. మనుసును మురిపించి, మైమరిపించక మానదు. శ్రీ‌వారి ఆలయ పరిసరాల్లో దట్టంగా కమ్ముకున్న మంచు దుప్పటి.. చూపరులను చూపు తిప్పుకోనియకుండా చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details