తెలంగాణ

telangana

ETV Bharat / videos

నల్లమల అందాలు.. కృష్ణమ్మ సోయగాలు - నల్లమల అందాలు.. కృష్ణమ్మ సోయగాలు

By

Published : Sep 20, 2019, 12:35 PM IST

చుట్టూ నల్లమల... నడుమ కృష్ణమ్మ పరుగు... వేలాది మహావృక్షాలతో అలరారే ప్రకృతి సంపదకు ఆలవాలంగా, పెద్ద పులుల వంటి వన్యప్రాణులకు ఆలంబనగా ఉన్న నల్లమల... ఇటీవల కాలంలో చర్చనీయంశంగా మారింది. సేవ్​ నల్లమల అంటూ రాజకీయ పార్టీలు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన బాటలో నడిచారు. పర్యావరణ హితమే లక్ష్యంగా రాష్ట్రమంతటినీ ఏకతాటిపైకి తెచ్చిన నల్లమలను బోరు తవ్వకాలతో జల్లెడ చేస్తామంటే ఎంత స్పందన వచ్చిందో... ఈ అడవుల అందాలను ఒక్కసారి చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇంత చక్కనైన నల్లమల అడవుల రమణీయతను ప్రజల ముందుంచేందుకు ఈటీవీ భారత్​ చేస్తున్న ప్రయత్నమిది.

ABOUT THE AUTHOR

...view details