అమెరికలోని కన్సాస్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు - bathukamma
అమెరికాలో కన్సాస్ నగరంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. కన్సాస్‌సిటీ తెలంగాణ అసోసియేషన్ నిర్వహించిన వేడుకల్లో పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున హాజరై బతుకమ్మలతో ఆడిపాడారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా అమెరికాలోని మహిళలు రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరీ దేవిని ఘనంగా పూజించారు. బతుకమ్మ వేడుకల్లో కళాశ్రీ భిక్షూ నాయక్, రే రేలా ఫేం షాలీని... పాడిన బతుకమ్మ గేయాలు విదేశీలను సైతం ఆకట్టుకున్నాయి.
Last Updated : Oct 5, 2019, 1:59 PM IST