తెలంగాణ

telangana

ETV Bharat / videos

Konaseema beauty in fogg: మంచుకురిసే వేళలో.. అలరిస్తున్న కోనసీమ అందాలు - konaseema beauty

By

Published : Dec 22, 2021, 11:44 AM IST

Konaseema beauty in fogg: ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతాన్ని పొగమంచు కప్పేసింది. ఓ వైపు పక్షుల కిలకిల రావాలు.. మరోవైపు గోదావరి జలజల చప్పుళ్లూ.. పొగమంచుతో దాగుడుమూతలాడుతూ కనీకనిపించనట్లు కనిపిస్తున్న ప్రకృతి అందాలు. ఈ దృశ్యాలను కనులారా వీక్షించాలని ప్రతీ ప్రకృతి ప్రేమికుడు ఉవ్విళ్లూరుతుంటాడు. అంతటి గోదావరి అందాలను ఈటీవీ-భారత్.. కెమెరాలో బంధించింది. ఆలస్యం చేయకుండా వీక్షించండి.

ABOUT THE AUTHOR

...view details