తెలంగాణ

telangana

ETV Bharat / videos

ర్యాంప్‌పై తళుక్కుమన్న బుల్లితారలు..! - kids fashion show at hyderabad necklace road

By

Published : Feb 4, 2020, 6:00 PM IST

చిన్నారులు.. తమ బుడి బుడి నడకలతో ఔరా! అనిపించారు. మోడల్స్‌ను మరిపించేలా ర్యాంప్‌పై హంసనడకలతో అదరహో అనిపించారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో ఇన్‌స్టిట్యూట్‌ డిజైన్ ఇన్నోవేషన్‌ ఆధ్వర్యంలో ఇంటీరియర్‌, ఫ్యాషన్‌ షో నిర్వహించారు. దాదాపు 150 మంది చిన్నారులు వివిధ రకాల దుస్తులు ధరించి ర్యాంప్‌వాక్‌ చేస్తూ అదరగొట్టారు. ఎలాంటి బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ వీక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

ABOUT THE AUTHOR

...view details