ఆటపాటల బతుకమ్మపై స్పెషల్ సాంగ్ ... మీకోసం.. - Telangana Batukamma festival songs
పోరాటాల పురటిగడ్డ తెలంగాణలో పండుగల్లో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పల్లె బతుకమ్మ పండుగ రోజు ఆడపడుచుల ఆటపాటలతో పరవశించిపోతుంది. బతుకమ్మ నామస్మరణలో ప్రతి ఇల్లు తడిసి ముద్దవుతుంది. ఈటీవీ భారత్ ప్రేక్షకులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో ఈ పాట మీ కోసం...