జీహెచ్ఎంసీ ఎన్నికల పూర్తి సమాచారం... - Complete information on GHMC elections
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సమిపిస్తున్నాయి. గ్రేటర్లోని 150 డివిజన్లలో 1122 అభ్యర్థులు బరిలోకి దిగారు. తెరాస(150), భాజపా(150), కాంగ్రెస్(147), తెదేపా(107), ఎంఐఎం(51), ఇతరులు (517) అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇంకా దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ కింది వీడియోను వీక్షించండి.