తెలంగాణ

telangana

ETV Bharat / videos

BEAR VIDEO: బీ అలర్ట్.. ఆ ఊళ్లో ఎలుగు సంచరిస్తోంది! - bear wandering

By

Published : Oct 1, 2021, 1:07 PM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ గ్రామంలో ఎలుగుబంటి హల్​చల్​ సృష్టిస్తోంది. ఎలుగు సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన అబ్బయ్య (65) అనే వృద్ధుడిని ఎలుగుబంటి గాయపరిచింది. అప్రమత్తమైన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఎలుగు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details