ఐయామ్స్ పెట్స్ ఆహార బ్రాండ్ ఆవిష్కరించిన అమల - actress_amala_akkineni at iams opening
పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణ కోసం పౌష్టికాహారం అందించటం చాలా అవసరమని ప్రముఖ సినీ నటి అమల అక్కినేని అన్నారు. పెంపుడు జంతువులకు పౌష్టికాహారాన్ని అందించే ప్రముఖ బ్రాండ్ ఐయామ్స్ను హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఆవిష్కరించారు. ఎలాంటి పెట్స్‌కు ఎలాంటి ఆహారం అందిస్తే అవి ఆరోగ్యంగా ఉంటాయో.. ఆహారాన్ని ఎంత మోతాదులో ఇవ్వాలి.. వంటి అంశాలపై పూర్తి వివరాలను సంస్థ వివరిస్తున్నట్లు పెట్ న్యూట్రిషన్ ఇండియా జనరల్ మేనేజర్ గణేష్ తెలిపారు.