తెలంగాణ

telangana

ETV Bharat / videos

'బాదం కా హల్వా' రుచి చూస్తే వహ్వా! - ETV Bharat Priya

By

Published : Sep 11, 2020, 1:01 PM IST

కష్టం తక్కువ.. ఫలితం ఎక్కువ పొందాలంటే కాస్త నేర్పరితనం కావాలి. కానీ, బాదం హల్వా చేయాలంటే, పెద్దగా నైపుణ్యం అక్కర్లేదు. పోషకాలు పుష్కలంగా నిండిన బాదం పలుకులతో.. హల్వా చేయడానికి కష్టపడనక్కర్లేదు. రుచితోపాటు ఆరోగ్యాన్నిచ్చే ఈ హల్వా మధుమేహంతో బాధపడుతున్న వారికి కూడా బ్రహ్మాండమైన విందే.

ABOUT THE AUTHOR

...view details