'రాస్ బెర్రీ యాపిల్ క్వెంచర్' తాగితే ఆరోగ్యం సూపర్! - Raspberry recipes
యాపిల్ రాస్ బెర్రీ సుగుణాలతో నిండిన క్వెంచర్ తరుచూ తాగితే... శరీరంలోని వ్యర్థాలన్నీ మటుమాయం అవ్వాల్సిందే. మధుమేహం కంట్రోల్ అవ్వాల్సిందే. అయితే, మన దేశంలో రాస్ బెర్రీస్ ఎడాది పొడవునా దొరకవు. కానీ, రాస్ బెర్రీ సిరప్ మార్కెట్ లో సులభంగా దొరుకుతుంది. మరింకెందుకు ఆలస్యం నోరూరించే హెల్దీ రాస్ బెర్రీ యాపిల్ క్వెంచర్ రెసిపీ చూసేయండి...