క్రిస్పీ, టేస్టీ 'మిర్చి బజ్జీ' సింపుల్ రెసిపీ - మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలి
Mirchi bajji recipe in Telugu: వర్షాకాలం సాయంత్రం వేళ వేడివేడి మిర్చి బజ్జీ తింటే ఆ కిక్కే వేరు. బయట కొనాల్సిన పని లేకుండా.. ఇంట్లోనే కరకరలాడే మిరపకాయ బజ్జీలను సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST