తెలంగాణ

telangana

ETV Bharat / videos

నోరూరించే గులాబ్ జామ్- మనింట్లోనే చేసుకుందాం! - indian sweets

By

Published : Aug 7, 2020, 5:53 PM IST

ఏళ్లుగా ఎన్నో శుభకార్యాల్లో మన నోర్లు తీపి చేస్తోంది గులాబ్ జామూన్. కానీ, అవి మిఠాయి దుకాణాల్లో ఉన్నంత దళసరిగా, టేస్టీగా ఇంట్లో ఓ మానాన కుదరవు. కానీ, ఈ రెసిపీ చూశారంటే.. చక్కెర పాకంలో బంగారు వర్ణంలో నోరూరించే గులాబ్ జామూన్ చిటికెలో చేసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి...

ABOUT THE AUTHOR

...view details