తెలంగాణ

telangana

ETV Bharat / videos

'పొటాటో లాలిపాప్స్' సింపుల్​గా చేసేద్దామిలా... - snacks with aaloo

By

Published : Aug 6, 2020, 3:33 PM IST

కరోనా దెబ్బకు రెస్టారెంట్లకు వెళ్లాలంటే భయమాయే. కానీ, మనసేమో పసందైన వంటకాలు కోరుతుందాయే. ఇక ఏం తినాలన్నా ఇంట్లోనే చేసుకోవాలాయే. మరి, ఇంట్లో ఉండే సామానుతోనే రెస్టారెంట్​ స్టైల్​లో 'పొటాటో లాలిపాప్స్'​ ఎలా చేసుకోవాలో చూసేద్దామా?

ABOUT THE AUTHOR

...view details