నింబు షరబత్ ఉండగా.. నీరసంపై దిగులేల దండగ - గుడ్ నింబు కా షరబత్
శరీరానికి కావాల్సిన శక్తి, ఒంట్లో చలవ కోసం నిమ్మరసాన్ని తాగుతాం. అయితే దానికి మరిన్ని పదార్థాలు చేర్చి మరింత రుచిగా 'గుడ్ నింబు కా షరబత్' తయారు చేసుకోవచ్చు. మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవచ్చు.