మెదడును రిఫ్రెష్ చేసే 'మసాలా ఛాయ్' - మసాలా టీ తయారు విధానం
భారతీయుల దినచర్య ప్రతిరోజు 'టీ' లేదా 'ఛాయ్'తోనే మొదలవుతుంది. ఓ కప్పు కడుపులో పడకపోతే ఆ రోజంతా హుషారు తగ్గినట్లు ఫీలవుతుంటారు. సాధారణంగా టీ పొడి, పాలతో ఛాయ్ తయారు చేస్తారు. అయితే ఈ పానియాన్ని ఎప్పుడైనా విభిన్నంగా ప్రయత్నించారా? లేదంటే ఈ 'మసాలా ఛాయ్'ను ఓసారి ట్రై చేయండి!
Last Updated : Aug 6, 2020, 5:10 PM IST