నోరూరించే 'దహీ వడ' సింపుల్ రెసిపీ! - etv bharat food
'తింటే గారెలు తినాలి' అనే నానుడి ఊరికే రాలేదండోయ్. మినుముల్లో ఉండే ప్రోటీన్లు.. ఎంత తిన్నా బోర్ కొట్టని గారెల రుచే వీటికి కారణం. మరి ఆ గారెలకు పెసరపప్పు, శనగపప్పు, పెరుగు జోడించి.. దహీ వడ చేస్తే.. అంతకు మించిన ఆరోగ్యం ఉంటుందా? మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆహా అనిపించే దహీవడ ఎలా చేయాలో చూసేద్దాం రండి...
Last Updated : Aug 6, 2020, 5:11 PM IST