మిక్సీ బ్లేడ్స్కు పదును తగ్గిందా? ఇంట్లోనే ఇలా చేస్తే సెట్! - mixer cleaning procedure
Sharpen mixer blades : మిక్సీ బ్లేడ్స్కు పదును తగ్గిందా? చట్నీలు, పొడులు చేస్తుంటే మెత్తగా రావడం లేదా? అయితే.. రాళ్ల ఉప్పు సాయంతో ఇంట్లోనే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని అంటున్నారు కిచెన్ ఎక్స్పర్ట్స్. మిక్సీ జార్ను సులువుగా ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూసేయండి.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST