తెలంగాణ

telangana

ETV Bharat / videos

సూపర్ టేస్టీ, హెల్దీ పెసరట్టు.. సింపుల్​గా తయారు చేయండిలా!

By

Published : Jun 23, 2022, 1:47 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

పెసరట్టు అంటే చాలు అనేకమందికి నోరూరిపోతుంటుంది. సులభంగా తయారు చేసుకునే ఈ పెసరట్టులో పచ్చి శనగలను ఉపయోగించడం వల్ల చాలా పోషక విలువలు కలిగి ఉంటుంది. తక్కువ కొలెస్ట్రాల్​తో పాటు శరీరంలోని మలినాలను తొలగించే గుణం కూడా ఉంటుంది. దీని వల్ల అనారోగ్యం పాలుకాకుండా ఉంటాం. పెసరట్టును సింపుల్​గా ఎలా చేయాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details