'ఆంధ్రా పెసరట్టు' సింపుల్ రెసిపీ
రోజూ రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌లు తిని బోర్ కొట్టేసిందా..? ఇప్పుడిప్పుడే ఫిట్నెస్ వైపు అడుగులేస్తూ.. నోరు కట్టుకుని డైటింగ్లు చేయడం కష్టంగా ఉందా? అలాంటి వారు, బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఆంధ్రా స్పెషల్ పెసరట్టు తినాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం... ఆహా అనిపించే రుచితో.. మీరు కోరుకునే ఆరోగ్యాన్ని మీ సొంతం చేసే ఈ ప్రత్యేక పెసరట్టు ఎలా చేయాలో చూసేద్దాం రండి.