Kaju katli recipe: హోలీ స్పెషల్.. సింపుల్గా 'కాజూ కట్లీ' తయారీ ఇలా... - ఇంట్లోనే కాజూ కట్లీ తయారీ
kaju katli at home: శుభకార్యాలైనా, పండగలైనా ఇలాంటి స్వీట్లు ఇంట్లో ఉండాల్సిందే. మరి హోలీ రోజు కేవలం రంగులతో కాలక్షేపం చేయకుండా.. నోరు తీపి చేసుకుంటే పండగ సంతృప్తికరంగా ఉంటుంది. అందుకే మీరు సులువుగా చేసుకోగలిగేలా కాజూ కట్లీ రెసిపీని తీసుకొచ్చాం. చక్కెర పానకంలో జీడిపప్పు పొడి వేసి, పై నుంచి కాస్త కుంకుమ పువ్వును జల్లి.. చల్లారాక తింటే.... ఆహా! చదువుతుంటేనే నోరూరిపోతోంది కదా.. మరింకెందుకు ఆలస్యం.. కాజూ కట్లీని ఇంట్లో తయారు చేసుకోండి.