బరువు తగ్గించే 'గుమ్మడికాయ హల్వా' రెసిపీ! - easy weight loss recipes
ఓ కప్పు నిండా ఉడికించిన గుమ్మడికాయలో ఉండేది కేవలం 60 క్యాలరీలు మాత్రమే. కానీ, ఫైబర్ పొటాషియం, విటమిన్ మాత్రం పుష్కలంగా ఉంటాయి. అందుకే, గుమ్మడికాయ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బరువు తగ్గుతారు. అంతే కాదు, నిగనిగలాడే చర్మ సౌందర్యం వద్దన్నా వచ్చేస్తుంది. మరింకెందుకు ఆలస్యం బరువు తగ్గించే, గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో చూసి చేసేయండి..