బరువు తగ్గాలా? దాల్చిన చెక్కతో ఈ 'టీ' ట్రై చేయండి! - cinnamon tea benefits
Cinnamon tea recipe for weight loss: సినమన్ టీతో ఆరోగ్యపరంగా అనేక లాభాలు ఉంటాయి. బరువు తగ్గడంలో సాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతుంది. పీరియడ్స్ సమయంలో నొప్పుల నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఇవే కాక మరెన్నో ప్రయోజనాలు ఉన్న సినమన్ టీని ఎలా చేయాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST