బరువు తగ్గాలనుకుంటున్నారా?.. సగ్గుబియ్యం వంటకాలు తింటే చాలు! - సగ్గుబియ్యం ఉపయోగాలు
సాధారణంగా మనం సగ్గుబియ్యంతో ఉప్మా, పాయసం, వడలు వంటివి చేస్తూ ఉంటాం. అయితే సగ్గుబియ్యం వంటకాలు తినడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సగ్గుబియ్యానికి వ్యాధులను నయం చేసే శక్తితోపాటు తక్షణ శక్తి ఇచ్చే లక్షణాలు ఉన్నాయని అంటున్నారు. అయితే అసలు సగ్గుబియ్యం ఎలా తయారు చేస్తారు? సగ్గుబియ్యంతో చేసిన వంటకాలు తినడం వల్ల కలిగే ఉపయోగాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST