సముద్రంపై తేలియాడే వంతెన.. నడుస్తుంటే సూపర్ కిక్! - కోజికోడ్
Floating bridge kozhikode: కేరళలోని కోజికోడ్ తీరంలో నీటిపై తేలియాడే వంతెన ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర పర్యటక శాఖ. కోజికోడ్‌లో ఇలాంటి వారధి నిర్మించటం ఇదే తొలిసారి అని తెలిపింది. తేలియాడే వంతెనను చూసేందుకు తరలి వస్తున్నారు స్థానికులు. వంతెనపై నడుస్తూ అలల ఆటుపోట్లను ఆస్వాదిస్తున్నారు. ఈ వంతెనపై నడవటం థ్రిల్లింగ్‌గా అనిపిస్తోందని చెబుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST